Signature Campaign for a Better Society - బహుజన రాజయాధికార లక్ష సంతకాల సేకరణ
ఎన్నికలు అంటే కేవలం వర్గపాలానా?
ప్రజాసమస్యల కోసం పాలాన ఇంకెప్పుడు?
ఇంకెంత కాలం ఇలా వర్గపాలనలో బహుజనుల భవిష్యత్తు నలిగి పోవాలి?
బహుజన ప్రజలు పాలకులు కాలేనంత కాలం బహుజన సమస్యలు వెలుగులోకి రాలేవు.ఈవర్గపాలన పోవా లంటే బహుజన ప్రజలే పాలకులు కావాలి. బహుజన ప్రజల పాలనలో బహుజన ప్రజాసమస్యలు పరిష్కారం జరుగుతుంది.
*ఒక్కసారి ఈ వర్గపాలనను వ్యతిరేకిస్తే బహుజన ప్రజలందరికీ సువర్ణ కాలం.*
బహుజన రాజ్యాధికార మే PARS ఏకైక లక్ష్యం
* బహుజన ప్రజలలో సమానత్వం తీసుకు రాగలిగే BC నాయకుడే CM కావాలి.
* స్త్రీలకు 50% రిప్రజెంటేషన్ ఉండాలి
* రిజర్వేషన్లు పోవాలంటే జనాభా ప్రాతిపదకన అన్ని కులాలకు రిప్రజెంటేషన్ ఉండాలి
* కులరహిత సమాజం కోరుకునే వారికి, కులాంతర వివాహాలు చేసుకున్న వారిక సమత కులం రావాలి.
* సమపాలన అందేలా SC ST మైనారిటీ లకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి.
*అందరికీ సమానంగా మతస్వేచ్చ ఉండాలి, కేవలం SC ల మతస్వేచ్ఛ కు హద్దులెందుకు?
*సమ నాయకత్వం ఉండేలా, 5 లక్షల జనాభా ఉన్న ప్రతీ కులం ను రిప్రసెంట్ చేసే నాయకులు MLA, MLC గా ఉండాలి.
* రిజర్వేషన్ల వల్ల నష్టపోయామని భావించే OC/FC కులాలకు A,B,C,D విభజనతో సమాన రిప్రసెంటేషన్ ఉండాలి
* ఓసి రిజర్వేషన్లులో 15% జనాభా ఉన్న కాపులకు 15% రిప్రసేంటేషన్ ఇవ్వాలి.
మిత్రులార, మీవంటి మేధావులు అందరూ అలోచించండి, రాజ్యాంగ స్ఫూర్తి తో PARS తలపెట్టిన ఈ సంతకాల సేకరణకు మీరూ సహకరించండి.
మీ సంధ్య నందికోళ్ళ
PARS స్టేట్ కోఆర్డినేటర్
Sandhya Kpr Contact the author of the petition